భారత్లో కొత్తగా 81,484 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 63,94,068కి చేరింది. కొత్తగా 1,095 మంది మరణించారు. మొత్తంగా 99,773 మంది చనిపోయారు. కొత్తగా 78,877 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 53,52,078 మంది ఇప్పటివరకూ కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో 9,42,217 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎక్కువ కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాల్లో ఉన్నాయి. (credit - twitter - reuters)