అమెరికాలో కొత్తగా 53,403 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 83,41,836కి పెరిగాయి. నిన్న 634 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2,24,278కి చేరింది. బ్రెజిల్లో నిన్న 22,792 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 52,24,362కి చేరాయి. నిన్న 461 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 1,53,690కి చేరాయి. ఫ్రాన్స్ (32.427), బ్రిటన్ (16,171), రష్యా (14,922), అర్జెంటినా (13,510) దేశాల్లో కూడా కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. (credit - twitter - reuters)