ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, ఇటలీ, బ్రెజిల్, బ్రెజిల్... టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్ (727), మెక్సికో (568), పోలాండ్ (548), ఇటలీ (544) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. ఈ లిస్టు నుంచి ఇండియా బయటపడింది. మొన్న ఆరో స్థానంలో ఉండగా... నిన్న 8వస్థానంలో ఉంది. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న టాప్ 10 దేశాల్లో యూరప్ దేశాలు 4 ఉన్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని దేశాల్లో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. (credit - twitter - reuters)