ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఫ్రాన్స్ రెండోస్థానాన్ని చేరింది. భారత్ మూడోస్థానానికి పడిపోయింది. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... ఆ తర్వాత ఫ్రాన్స్ వచ్చింది. ఇండియా మూడో స్థానానికి చేరింది. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్ (157,163), ఇండియా, మెక్సికో (88,743), బ్రిటన్ (44,896), ఇటలీ (37,128) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్లో ఉంది. ఆ తర్వాత అమెరికా, మెక్సికో (431), ఇరాన్ (296), అర్జెంటినా (283) ఉన్నాయి. (credit - twitter - reuters)