ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్... టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... ఇండియా, మెక్సికో, ఇరాన్, ఇటలీ తర్వాతి పొజిషన్లో ఉన్నాయి. (credit - twitter - reuters)