Home » photogallery » international »

CORONA NEW VARIANT FOUND IN FRANCE WHAT IS IHU CORONA VARIANT HERE ARE ALL THINGS YOU NEED TO KNOW SK

IHU Variant: కరోనాలో మరో కొత్త వేరియెంట్... ఒమిక్రాన్ కన్నా IHU డేంజరా..?

IHU Variant: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ అల్లకల్లం రేపుతోంది. అమెరికా, యూరప్ సహా భారత్‌లో కూడా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. ఐతే ఇంకా ఒమిక్రాన్ టెన్షన్ వీడకముందే.. కరోనాలో మరో కొత్త వేరియెంట్ వచ్చింది. అదే IHU..!