Home » photogallery » international »

CORONA DELTA VARIANT IS SPREADING RAPIDLY IN THE UNITED STATES VB

Delta Variant: అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా డెల్టా వేరియంట్.. అప్రమత్తమైన ప్రభుత్వం..

Delta Variant in America: అమెరికాలో కొన్ని రోజుల నుంచి కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్‌సన్ వివరించారు.