కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని రాయల్ ఎరీనా ప్రాంతంలో ఓ వేడుక జరగాల్సి ఉండగా, దాన్ని రద్దు చేశారు. డెన్మార్క్ రాజు ఫ్రెడ్రిక్ ఫ్రాన్స్ సైక్లింగ్ బృందంతో జరగాల్సిన విందు కూడా రద్దైంది. కాల్పుల ఘటన తీవ్రమైదని కోపెన్హగెన్ మేయర్ సోఫీ హెచ్. అండర్సన్ అన్నారు.