Viral Pics: కింగ్‌ఫిషర్ మోడల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. బీచ్‌లో బికినీతో సెగలు రేపుతున్న ఈ బ్యూటీ ఎవరంటే..

ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్ పుణ్యమా అని చాలామంది సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారుతున్నారు. కొందరు షార్ట్ వీడియోలతో ఫేమస్ అవుతుంటే, మరికొందరు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.