చనిపోయిన వారి సగటు వయసును 80.3 ఏళ్లుగా తెలిపారు ఆరోగ్య అధికారులు. మృతుల్లో 90 శాతం మందికి 65 ఏళ్లకు పైగా వయసుందని తెలిపారు. తద్వారా చైనాలో కరోనా ముసలివారినే చంపుతోందని తెలుస్తోంది. వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, ఇతర వ్యాధులు కూడా ఉండటం వల్ల వారు చనిపోతున్నారని అనుకోవచ్చు. (File Image credit - Reuters)