Home » photogallery » international »

CHINA POPULATION 17 CHINESE GOVT DEPARTMENTS ISSUE GUIDELINE TO BOOST POPULATION GROWTH AMID FALLING BIRTH RATE SK

China Population: పిల్లలు కనండి ప్లీజ్... ఎంత ఎక్కువ మందిని కంటే అన్ని సబ్సిడీలు.. పన్ను రాయితీలు

China Population: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ది రేటుతో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని టెన్షన్ పడుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.