China: ఇద్దరు కాదు ముగ్గురు.. చైనా మరో కీలక నిర్ణయం..

China Child Policy: 2016లో ఒక జంటకు ఇద్దరు సంతానం ఉండొచ్చని సూచించింది. ఆ మేరకు చట్టంలో మార్పులు చేసింది.