హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

China: చైనాలో కరోనా విలయతాండవం.. అల్లాడుతున్న జనం.. మళ్లీ లాక్‌డౌన్..!

China: చైనాలో కరోనా విలయతాండవం.. అల్లాడుతున్న జనం.. మళ్లీ లాక్‌డౌన్..!

China coronavirus: చైనాలో కరోనా వ్యాప్తి విలయతాండవం చేస్తోంది. కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ లాక్‌డౌన్‌లను విధిస్తోంది చైనా ప్రభుత్వం.

Top Stories