Cannes Film Festival: టాప్‌లెస్‌గా మోడల్.. నగ సౌందర్యానికి ఫ్యాన్స్ ఫిదా.. Photos

Cannes Film Festival: ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు అనిపించేలా కనిపించింది ఆమె. సరికొత్తగా దర్శనమిచ్చిన ఆమెను చూసి... ఫొటోగ్రాఫర్లు పోటీపడి మరీ ఫొటోలు తీశారు.