కరోనా వ్యతిరేక పోరులు ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రజలంతా బేషరతుగా మద్దతిస్తుండగా, కెనడాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొవిడ్ కట్టడి నిబంధనలను, తప్పనిసరి వ్యాక్సినేషన్ ను నిరసిస్తూ అక్కడ కొన్ని వర్గాలు ఉద్యమబాట పట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.