Home » photogallery » international »

CANADA PM JUSTIN TRUDEAU INVOKES EMERGENCY FIRST TIME IN 50 YEARS TO QUELL TRUCKERS PROTEST AGAINST COVID MANDATE MKS

Canada అల్లకల్లోలం.. Emergency విధించిన ప్రధాని -50ఏళ్లలో తొలిసారి.. Covid Vaccine వ్యతిరేక ఉద్యమం

వైశాల్యం పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం, ఉత్తర అమెరికాలోని కెనడాలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడాన్ని, కొవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ అక్కడి ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఫ్రీడమ్ కాన్వాయ్ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో 50ఏళ్లలో తొలిసారి దేశంలో ఎమర్జెన్సీ(అత్యయిక పరిస్థితి) విధించారు. పూర్తి వివరాలివే..