Niagara Falls: నయాగరా జలపాతం...త్రివర్ణ శోభితం

Niagara falls | భారత 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా ప్రభుత్వం నయాగరా జలపాతాన్ని భారత పతాకంలోని త్రివర్ణంతో అలరించింది. ఆ అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు.