Home » photogallery » international »

BURKINA FASO ARMY MUTINY GUN FIRE NEAR BURKINA FASO PRESIDENT HOME AMID MUTINY AGAINST GOVT MKS

Burkina Faso: సర్కారుపై సైనిక తిరుగుబాటు.. దేశంలో కల్లోలం.. అధ్యక్ష భవనంపైనా కాల్పుల మోత

సైనిక తిరుగుబాటులో పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అల్లకల్లో చెలరేగింది. దేశం నలుమూలలా తుపాకులు చేతబట్టిన సైనికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. అధ్యక్షుడు రోచ్​ మార్క్ క్రిస్టియన్ కబోర్ అధికారిక నివాసం వద్ద కూడా ఆదివారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలివి..