Business Ideas: లీటర్ పాలు రూ.2,700... ప్రత్యేకత చాటుకుంటున్న రైతు

Business Ideas: అందరిలాగే ఆలోచిస్తే... అతనిలో ఏ ప్రత్యేకతా ఉండేది కాదు... కానీ ఆ రైతు కొత్తగా ఆలోచించాడు... బిజినెస్ టెక్నిక్స్ తెలుసుకున్నాడు. కాస్ట్‌లీ మిల్క్ అమ్ముతూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.