Home » photogallery » international »

BRITAIN QUEEN PRINCE CHARLES WIFE CAMILLA SET TO BECOME QUEEN CAMILLA QUEEN ELIZABETH II ELEVATES MKS

Queen Camilla: బ్రిటన్ తదుపరి రాణి కెమిల్లా -70ఏళ్ల తర్వాత గద్దెదిగనున్న క్వీన్‌ ఎలిజబెత్‌

ఒకప్పుడది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇప్పుడు రాజ్యం పరిధి తగ్గి, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడినా, బ్రిటన్ లో రాచఠీవి మాత్రం కొనసాగుతూనే ఉంది. 70ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత గద్దెదిగబోతున్నారు 95 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2. ఆమె స్థానంలో బ్రిటన్ తదుపరి రాణిగా కెమిల్లా(74) కిరీటం ధరించడం దాదాపు ఖాయమైపోయింది. వివరాలివే..