Home » photogallery » international » BANGLADESH DECIDED TO RESTRICT THE EXPORT OF FAVORITE FISH HILSA OVER DELAYS IN THE SUPPLY OF COVID VACCINES FROM INDIA NGS

Hilsa fish: భారత్ తో ఆ దేశం చేపల బేరం?.. వ్యాక్సిన్ ఇస్తేనే పులస చేపలిస్తాం?

వ్యాక్సిన్ కోసం చేపలతో బేరం పెట్టింది మన పొరుగు దేశం.. ప్రస్తుతం పులస చేపలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో.. వ్యాక్సిన్ ను తమ దేశానికి సరఫరా చేస్తే.. పులస దిగుమతికి అనుమతి ఇస్తామనే ప్రతిపాదన పెడుతోంది..? అయినా వీటికి ఎందుకంత డిమాండ్..?