Home » photogallery » international »

BANGLADESH CHEMICAL DEPOT BLAST UPDATES AT LEAST 42 KILLED ABOUT 450 INJURED IN EXPLOSION AT CHEMICAL DEPOT AT SITAKUNDA MKS

Bangladesh Depot Blast : కెమికల్ డిపోలో భయానక పేలుడు.. 42 మంది ఆహుతి.. మరో 450 మంది..

భారత్ పొరుగుదేశం బంగ్లాదేశ్ లో భయానక ప్రమాదం చోటుచేసుకుంది. సీతాకుందా పోర్టులోని కెమికల్ డిపోలో భారీ పేలుడు వల్ల కనీసం 42 మంది అగ్నికి ఆహుతైపోగా, మరో 300మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలివే..