ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. సరికొత్త ఫ్యాంటసీ, హర్రర్, థ్రిల్లర్ ప్రపంచాన్ని కళ్లకు కడుతోంది. లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తోంది. మన ఊహల్లో ఉండేవి నిజంగా జరిగితే ఎలా ఉంటుందో ఆ కృత్రిమ మేథస్సు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్.. స్వయంగా ఊహించి.. దృశ్య రూపం ఇస్తున్నాయి. ఇండియాపై జాంబీస్ దాడి చేస్తే ఎలా ఉంటుందో ఓ AI ప్రోగ్రామ్ కొన్ని ఫొటోలను రూపొందించింది. వాటిని చూద్దాం. (image credit - instagram - sahixd)