ఇటీవల బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు విపరీతమైన ఫాలొయింగ్ ఉంది. వాళ్లకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లు అయిన అరియానా, అవినాశ్ జోడీ ఎంతటి ఇమేజ్ ని తెచ్చుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)