Home » photogallery » international »

ANOTHER VIRUS FROM CHINA POTENTIALLY DEADLY LANGYA HENIPAVIRUS SPREAD IN CHINA FROM RATS SK

Langya Virus: ఎలుకల నుంచి కొత్త వైరస్.. జాగ్రత్తగా ఉండకపోతే కిడ్నీ, లివర్‌కు దెబ్బ

Langya Virus: కరోనా వైరస్.. ఇప్పటికీ మనల్ని వదల్లేదు. 2020, 2021లో ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేకున్నా.. అక్కడక్కడా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టింది. ఐతే అదే చైనా నుంచి ఇప్పుడు ఇంకో వైరస్ వచ్చింది.