Home » photogallery » international »

ANOTHER CROWN FOR INDIA AS FRENCH LUXURY FASHION GROUP CHANEL APPOINTS UNILEVER EXECUTIVE LEENA NAIR AS CEO MKS

Leena Nair : మరో ప్రపంచ దిగ్గజ సంస్థకు భారతీయ బాస్.. Chanel సీఈవోగా లీనా నాయర్

చానెల్.. ఫ్యాషన్ పట్ల అంతో ఇంతో ఆసక్తి ఉన్నవాళ్లందరికీ ఈ పేరు సుపరిచితం. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఈ ఫ్రెంచ్ గ్రూప్ చానెల్.. గత 110 ఏళ్లుగా ఫ్యాషన్ రంగంలో అద్భుతాలను కొనసాగిస్తున్నది. అలాంటి దిగ్గజ సంస్థను ఇప్పుడొక భారతీయురాలు లీడ్ చేయనున్నారు. గూగుల్‌, ట్విటర్, మైక్రోసాఫ్ట్‌, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎమ్‌, పెప్సీకో.. ఇలా ప్రపంచంలోని టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నింటికీ భారతీయులే బాస్‌గా ఉండగా, ఇప్పుడా జాబితాలోకి లీనా నాయర్ కూడా చేరిపోయారు. ఆ విశేషాలివే..