Biden: బిడెన్‍పై అమెరికన్ల అసంతృప్తి.. రేటింగ్ ఢమాల్!. అయిపాయే!

Joe Biden: ఏడు నెలల కిందట ఎంతో మంది అమెరికన్ల ఆశలు తీర్చేలా అత్యున్నత పదవిని చేపట్టిన జో బిడెన్ తేలిపోయారు. తాలిబన్ల ముందు తలవంచడం అమెరికన్లకు అస్సలు నచ్చట్లేదు.