ఈ మంచుకు తోడు.. బలమైన చల్లని ఈదురు గాలులు అమెరికన్లను వణికిస్తున్నాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లు, కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. రోడ్లపై రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాల టైర్లు స్కిడ్ అవుతున్నాయి. పొగమంచు వల్ల కొన్ని చోట్ల రోడ్డు కనిపించట్లేదు. వర్షంలా కురుస్తున్న మంచు రోడ్డుపై గడ్డకడుతోంది. (image credit - twitter - @kblock43)