న్యూయార్క్ నగరంలో కోడ్ బ్లూ అమల్లోకి వచ్చింది. దీని అర్థం ఏంటంటే.. ఎవరైనా సరే.. షెల్టర్ లేకుండా బయట ఉండనివ్వరు. అలా ఎవరైనా ఉంటే.. వారికి అధికారులు షెల్టర్ ఇస్తారు. న్యూయార్క్లో కొంతమంది అడుక్కునేవారు షెల్టర్ లేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు తగిన ఏర్పాట్లు ఉంటాయి. (image credit - twitter - @Interior)