హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Afghanistan: తాలిబాన్ల దెబ్బకు 10 రెట్లు పెరిగిన బుర్ఖాల ధరలు.. వణికిపోతున్న మహిళలు

Afghanistan: తాలిబాన్ల దెబ్బకు 10 రెట్లు పెరిగిన బుర్ఖాల ధరలు.. వణికిపోతున్న మహిళలు

Afghanistan: తాలిబాన్ల రాకతో కాబూల్‌లో మళ్లీ అరాచకం మొదలయింది. వారి రాక్షస పాలనను తలచుకుంటూ జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. మహిళల విషయంలో తాలిబాన్లు కఠినమై ఆంక్షలు విధిస్తారు. అందుకే కాబూల్‌లో బుర్ఖాల ధరలకు రెక్కలొచ్చాయి.