హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Afghanistan: తాలిబాన్లనకు ఊహించని దెబ్బ.. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న అఫ్ఘాన్ ఆర్మీ

Afghanistan: తాలిబాన్లనకు ఊహించని దెబ్బ.. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న అఫ్ఘాన్ ఆర్మీ

Afghanistan: ఇప్పుడు యావత్ ప్రపంచమంతా అఫ్ఘానిస్తాన్ గురించే చర్చించుకుంటోంది. తాలిబాన్ల పాలనలో అక్కడి ప్రజల దయనీయ పరిస్థితిని తలచుకొని అయ్యో పాపం అంటున్నారు. ఐతే అప్ఘానిస్తాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబాన్లకు తొలి దెబ్బపడింది. కీలకమైన ప్రాంతం మళ్లీ ఆర్మీ చేజిక్కించుకుంది.