Pics: ఖాళీ అయిపోతున్న ఆఫ్ఘనిస్థాన్... శాటిలైట్ ఫొటోలు చూడండి

Afghanistan Photos: ఆదివారం వచ్చిన ఓ ప్రకటన ఆఫ్ఘనిస్థాన్ ప్రజల గుండెల్లో గునపంలా గుచ్చింది. ఇక అక్కడ క్షణం కూడా ఉండలేక.. విదేశాలకు పయనం అవుతున్నారు అభాగ్యులు.