ఓ రిపోర్ట్ ప్రకారం తాలిబన్లు ఇప్పటికే ఆప్ఘనిస్థాన్‌లోని సెక్స్ వర్కర్లకు సంబంధించిన కొన్ని వీడియోాలు సేకరించారట. పాశ్చాత్య దేశాల్లోని పురుషులతో సంబంధాలు పెట్టుకున్న వారిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందుకోసం భారీ ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. 1996, 2001 మధ్య కాలంలో ఇలాంటి వారికి బహిరంగంగా మరణదండన విధించారు తాలిబన్లు.