Afghanistan: తాలిబన్లకు షాక్.. పంజ్‌షిర్ లోయలో భారీ ఉద్యమం

Afghanistan: అమెరికా లాంటి అగ్రదేశాలు తాలిబన్ల విషయంలో చేతులెత్తేయడంతో... పంజ్‌షిర్ లోయ (Panjshir Valley)లో స్థానికులు మాత్రం తాలిబన్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అక్కడి ఉద్యమం ఆ దేశ ప్రజల్లో పోరాట పటిమను పెంచుతోంది.