ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత తాలిబాన్లు తిరిగి ఆ దేశాన్ని ఆక్రమించింది. ఈ పరిణామాం ఆఫ్ఘనిస్తాన్లోని సాధారణ ప్రజలను భయపెడుతోంది. దీంతో ఆ దేశంలోని చాలా మంది దేశం వదిలి జీవించాలనుకుంటున్నారు. అయితే కొన్ని దేశాలు మాత్రమే ఆఫ్గాన్ నుంచి వచ్చే శరణార్థులను అనుమతిస్తున్నాయి. ఆయా దేశాల వివరాలు మీ కోసం..