Khasha Zwan: ప్రజలను నవ్వించాడని కమెడియన్‌ను చంపేశారు.. గొంతుకోసి దారుణహత్య

Khasha Zwan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం పెరిగిపోతోంది. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని రక్తపుటేరులు పారిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కమెడియన్ నాజర్ మహమ్మద్‌ను దారుణంగా చంపేశారు