Home » photogallery » international »

ABOUT 100 FEARED DEAD AFTER POWERFUL TORNADOES HIT CENTRAL AND SOUTHERN US KENTUCKY SEES HUGE DAMAGE MKS

US Tornado : 7 రాష్ట్రాల్లో భయానక సుడిగాలుల బీభత్సం -ఒక్క Kentuckyలోనే 100 మంది మృతి

నేల మొత్తాన్ని చాప చుట్టేసినట్లుగా.. వాహనాలు, ఇళ్లు, మనుషులు.. చివరికి విద్యుత్ సంస్థంభాలను సైతం వదలకుండా సర్వనాశనం చేస్తూ భయానక సుడిగాలులు (టోర్నడోలు) అమెరికాలో బీభత్సం సృష్టించాయి. సెంట్రల్, సదరన్ అమెరికాలోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం అకస్మాత్తుగా తలెత్తిన భారీ టోర్నడోలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. వివరాలివి..