International : మరణించిన 14 నెలలకు తండ్రయ్యాడు.... రెండో బిడ్డ కోసం భార్య వెయిటింగ్..!

International : తాను చనిపోయినా..తనకు పిల్లలు పుట్టే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఓ వ్యక్తి ,అందుకు అనుగుణంగానే ఫలితాలు తెచ్చుకున్నాడు.. చనిపోయిన పద్నాలుగు నెలలకు తన భార్య ద్వార ఓ పండంటి కొడుక్కి జీవం పోశాడు. మరోవైపు రానున్న సంవత్సరం కూడా మరో బిడ్డను కనేందుకు రెఢీ అయింది ఆయన భార్య.