35 ఏళ్ల మహిళతో ప్రేమాయణం..66 ఏళ్ల వయసులో పుతిన్ రెండో పెళ్లి

రష్యాకు కొత్త ఫస్ట్ లేడీ రాబోతోంది. 66 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మాజీ జిమ్నాస్ట్, ఒలింపిక్స్ విజేత అలీనా కబేవా (35)ను ఆయన పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.