Home » photogallery » international »

A COUPLE SHOOTS ADULT VIDEOS AT HOME BUT NOW THEY ARE FACING ANOTHER PROBLEM SSR

Couple: ఆ వీడియోలను అమ్ముకుని నెలకు రూ.30 లక్షలు సంపాదించిన భార్యాభర్తలు.. ఇప్పుడొచ్చిన సమస్యేంటంటే..

ఇంగ్లండ్‌కు చెందిన జెస్సీ, మైక్ మిల్లర్ అనే భార్యాభర్తలు సీక్రెట్‌గా నీలి చిత్రాల్లో నటించి చిక్కుల్లో పడ్డారు. ఈ జంటకు పెళ్లై పిల్లలున్నారు. ఆ పిల్లలు స్కూల్‌కెళుతున్నారు. అయితే.. ‘మీ అమ్మానాన్న పోర్న్ వీడియోలు చేస్తున్నారు’ అని జెస్సీ పిల్లలను అందరూ హేళన చేస్తున్నారు.