Home » photogallery » international »

9 KIDS AMONG 21 DEAD AS HEAVY SNOW LEAVES CARS STRANDED IN PAKISTAN TOURIST HOTSPOT MURREE IN PUNJAB MKS

Punjab: ఘోర విషాదం: హిమపాతంలో 9మంది చిన్నారులు సహా 21 మంది టూరిస్టులు దుర్మరణం

భారత్ లోని పంజాబ్ ను ఆనుకుని పాకిస్తాన్ వైపుండే పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మర్రీలో భారీ హిమపాతం కారణంగా 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.