Met Gala 2019 : మెట్ గాలాలో ప్రపంచ తారల తళుకులు

Met Gala 2019 : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్‌ గాలా వేడుక సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గోనేందుకు హాలీవుడ్ తారలు వైరటీ అలంకరణతో ముస్తాబై.. అదరగొట్టారు