Home » photogallery » international »

49 YEAR OLD ITALIAN MAN CAUGHT WITH ONE MILLION CHILD PORNOGRAPHY FILES SK

OMG: షాకింగ్.. ఆ టీచర్ వద్ద లక్షల సంఖ్యలో నీలి చిత్రాలు.. అన్నీ చిన్న పిల్లలవే..

Child Pornography: ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ విచ్చల విడిగా పెరిగిపోయింది. పోర్న్ వీడియోలను చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో ఇది లీగల్...కానీ చాలా దేశాల్లో మాత్రం నిషేధం ఉంది. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఐనప్పటికీ వీటికి అడ్డుకట్ట పడడం లేదు.