Covid origin: కరోనా అలా పుట్టిందా... చైనా పరిశోధనల్లో కొత్త ఆసక్తికర విషయం

Covid origin: కరోనా ఎలా పుట్టింది అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. తాజాగా చైనా పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. దాంతో కరోనా అలా పుట్టిందేమో అని అనిపిస్తోంది.