హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Zara Rutherford : 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసింది.. అదికూడా ఒంటరిగా చిన్న విమానంలో!

Zara Rutherford : 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసింది.. అదికూడా ఒంటరిగా చిన్న విమానంలో!

ఆకాశం నీ హద్దు రా.. అవకాశం విడవొద్దురా.. తరహాలో తనదైన భాషలో పాడుకుంటూ.. నింగిలో విహరిస్తూ భూగోళాన్ని చుట్టేసిందో యువతి. అది కూడా ఒంటరిగా, అతి చిన్న విమానంలో. అవును, 19 ఏళ్ల ఈ బ్రిటిష్ పైలట్ జారా జారా రూథర్‌ఫర్డ్‌.. అతిచిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన రికార్డు సాధించింది. చిన్న విమానంలో ఇంతటి సాహసాన్ని చేసిన తొలి మహిళగానూ చరిత్రకెక్కింది. వివరాలివే..

  • |

Top Stories