Home » photogallery » international »

19 DEAD INCLUDING 9 CHILDREN IN NEW YORK CITY IN US APARTMENT FIRE BRONX APARTMENT BUILDING FIRE UPDATES MKS

New York Fire: అమెరికాలో ఘోరం: 19 మంది సజీవదహనం.. అందులో 9మంది చిన్నారులు

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో మరో ఘోర అగ్నిప్రమాద సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ సిటీలో ఓ అపార్ట్‌మెంట్ తగలబడిన ఘటనలో ఏకంగా 19 మంది దుర్మరణం చెందారు. అందులో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివరాలివి..