హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Presidential Places : ప్రపంచంలోని 10 అద్భుతమైన రాష్ట్రపతి భవనాలు ఇవే

Presidential Places : ప్రపంచంలోని 10 అద్భుతమైన రాష్ట్రపతి భవనాలు ఇవే

ప్రతి దేశంలోని ప్రభుత్వంలో రాష్ట్రపతికి ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ కారణంగానే రాష్ట్రపతి భవన్‌కు దేశంలోనే అత్యున్నత స్థానం కూడా దక్కుతుంది. ప్రతి దేశంలోని రాష్ట్రపతి భవన్ విభిన్నంగా, ప్రత్యేకంగా,అగ్రశ్రేణిగా రూపొందించబడింది. కొన్ని దేశాల్లో రాష్ట్రపతి భవన్‌కు వచ్చే పర్యాటకులకు అనుమతి కూడా ఇస్తారు. ఈ రోజు మనం మీకు అలాంటి కొన్ని ప్రత్యేకమైన మరియు ఉత్తమమైన రాష్ట్రపతి భవన్ గురించి తెలుసుకుందాం.

Top Stories