TELANGANA MINISTER KTR PAYS TRIBUTE TO COLONEL SANTOSH BABU BA
PICS | కల్నల్ సంతోష్ బాబుకు కేటీఆర్ నివాళి...
తెలంగాణ మంత్రి కేటీఆర్, మరికొందరు మంత్రులు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళి అర్పించారు. హకీంపేట విమానాశ్రయంలో సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.