NEWS18 PUBLIC SENTIMETER WHAT PEOPLE SAYS ON CHINESE APP BAN AND TRADE BA
News18 Public Sentimeter | చైనాకు చెక్ పెట్టేందుకు యాప్స్ బ్యాన్ సరిపోతుందా?
News18-Piplsay Public Sentimeter పేరుతో నెట్ వర్క్ 18 నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఆగస్ట్ 3 నుంచి 10 వరకు ఈ సర్వేను ఆన్ లైన్లో నిర్వహించారు.
News18-Piplsay Public Sentimeter పేరుతో నెట్ వర్క్ 18 నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఆగస్ట్ 3 నుంచి 10 వరకు ఈ సర్వేను ఆన్ లైన్లో నిర్వహించారు.
2/ 10
కరోనా సమయంలో చైనా మీద మీ అభిప్రాయం మారిందా? మారితే ఎందుకు? అనే ప్రశ్నకు లభించిన జవాబు
3/ 10
ఇండో చైనా బోర్డర్ టెన్షన్ సమయంలో చైనా మీద మీ దృక్పథం మారిందా? అనే ప్రశ్నకు 82 శాతం మంది ఔనని సమాధానం ఇచ్చారు.
4/ 10
చైనా మీద ఆధారపడే వ్యాపార బంధాన్ని భారత్ తగ్గించాలా? అంటే 77శాతం మంది ఔనని చెప్పారు.
5/ 10
చైనా యాప్స్‌ను బ్యాన్ చేయడం ద్వారా భారత్ గట్టి సమాధానం పంపిందనుకుంటున్నారా అంటే 68 శాతం చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిందని అభిప్రాయపడ్డారు.
6/ 10
భారత కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులను రద్దు చేయాలని 34 శాతం మంది, వీలైనంత ఎక్కువగా తగ్గించాలని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు.
7/ 10
భారత్‌తో సరిహద్దు వివాదాన్ని రేపిన చైనా ఉత్పత్తులను కొనడం మానేశామని 51 శాతం మంది చెప్పారు.
8/ 10
చైనా, అమెరికా కోల్డ్ వార్ పరిస్థితుల్లో భారత్ యూఎస్ వైపు ఉండాలని 44 శాతం మంది అంటే, 31 శాత మంది మాత్రం తటస్తంగా ఉండాలన్నారు.
9/ 10
కరోనా తర్వాత చైనా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందా? అంటే... 34 శాతం మంది ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. 31 శాతం మంది భారత్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు.
10/ 10
భారత్ ప్రస్తుతం రెండు రకాలైన యుద్ధాలు (కరోనా, చైనాతో బోర్డర్ టెన్షన్) చేస్తున్న సమయంలో ఇండియా నాయకత్వం పరిస్థితిని ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు 56 శాతం మంది చాలా బలంగా ఎదుర్కొంటుందని భావించారు.