ప్రస్తుతం భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్లోని నెటిజన్లలో చైనా మీద, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రబలంగా ఉన్న బాయ్ కాట్ చైనా అనే అంశంతో పాటు మరికొన్ని విషయాల్లో నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది. #News18PublicSentimeter పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.